మాస్కో ‘ఉషు స్టార్స్‌ చాంపియన్‌ షిప్‌’లో స్వర్ణ పతక విజేత సాదియా తారిఖ్‌కు ప్రధానమంత్రి అభినందన

మాస్కోలో నిర్వహిస్తున్న ‘ఉషు స్టార్స్‌ చాంపియన్‌ షిప్‌’ పోటీల్లో భారత క్రీడాకారిణి సాదియా తారిఖ్‌ స్వర్ణ పతకం సాధించడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమెను అభినందించారు. ఈ మేరకు ఒక ట్వీట్‌ ద్వారా పంపిన సందేశంలో-“మాస్కో ‘ఉషు స్టార్స్‌ చాంపియన్‌…

రూపే ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌ సీజన్‌ 1 కోసం విపుల్‌ కుమార్‌ను కెప్టెన్‌గా ప్రకటించిన హైదరాబాద్‌ బ్లాక్‌ హాక్స్‌

హైదరాబాద్‌ బ్లాక్‌ హాక్స్‌ నేడు ఉత్తర్‌ప్రదేశ్‌కు  చెందిన విపుల్‌కుమార్‌ను  తమ కెప్టెన్‌గా ఎంపిక చేసినట్లు వెల్లడించింది. రూపే ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌ సీజన్‌1కు ఆయన  కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. ఈ సీజన్‌ హైదరాబాద్‌లో ఫిబ్రవరి 05,2022న ప్రారంభంకానుంది. ఈ ఎంపిక   ప్రకటనను…

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో మేజర్ ధ్యాన్ చంద్ స్పోర్ట్స్ యూనివర్సిటీ శంకుస్థాపన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగంపాఠం

భారత్ మాతా కీ జై ! భారత్ మాతా కీ జై ! ఉత్తర ప్రదేశ్ గవర్నర్ శ్రీమతి ఆనందీబెన్ పటేల్ గారు, ప్రముఖ శక్తివంతమైన ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారు, ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య గారు,…

Banner

“ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని మీర‌ట్‌లో మేజ‌ర్ ధ్యాన్ చంద్ స్పోర్ట్స్ యూనివ‌ర్సిటీకి శంకు స్థాప‌న చేసిన ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ.”

"భార‌త‌దేశ చ‌రిత్ర‌లో మీర‌ట్ కేవ‌లం ఒక న‌గ‌రం మాత్ర‌మే కాదు, ఇది సంస్కృతికి , ఒక ముఖ్య‌మైన కేంద్రంగా ఉంది." "దేశం క్రీడ‌ల‌లో రాణించాలంటే యువ‌త‌కు క్రీడ‌ల‌పై ఆస‌క్తి ఉండాలి. క్రీడ‌ల‌ను ఒక వృత్తిగా చేప‌ట్టేలా ప్రోత్స‌హించాలి. ఇది నా సంక‌ల్పం,…

గగనతల క్రీడల విధానం ముసాయిదా విడుదల

ప్రజాభిప్రాయం కోరుతూ వెబ్.సైట్లోవిధాన ముసాయిదాను పొందుపరిచినపౌరవిమానయాన మంత్రిత్వ శాఖ.. 2030కల్లా గగనతల క్రీడల్లో భారతదేశాన్నిఅగ్రశ్రేణి దేశాల సరసన చేర్చడమే ధ్యేయం.. గగనతల క్రీడల్లో భారత్ భారీ సామర్థ్యాన్నిసానుకూలం చేసుకోవడం, భద్రతలో అత్యుత్తమ అంతర్జాతీయ సాధనారీతులపైదృష్టిని కేంద్రీకరించడమే లక్ష్యం… జాతీయ గగనతల క్రీడల…

లయన్ కిరణ్ సుచిరిండియా అధినేత బ్యాడ్మింట‌న్ క్రీడాకారిణి కెయూరాను ప్రోత్స‌హించేందుకు ల‌క్ష రూపాయ‌లను అందించారు.

 జూబ్లీహిల్స్‌లోని సుచిరిండియా కార్య‌ల‌యంలో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో సుచిరిండియా సీఎండి ల‌య‌న్ కిర‌ణ్ కుమార్ ల‌క్ష రూపాయ‌ల చెక్కును ఆమెకు అందించారు. ఈ సంద‌ర్భంగా ల‌య‌న్ కిర‌ణ్ మాట్లాడుతూ.. క్రీడాకారుల‌ను ప్రోత్స‌హించ‌డం ద్వారా భారత్ త‌రుపున పోటీప‌డి ప‌త‌కాలు సాధించి వారు ప్ర‌పంచ…

Banner

తెలుగు టైటాన్స్‌తో ప్రారంభం కానున్న ప్రో కబడ్డీ లీగ్‌ సీజన్‌ 8 మ్యాచ్‌లు

·       సీజన్‌ 8 కోసం నూతన టీమ్‌ పరిచయం చేసిన తెలుగు టైటాన్స్‌ ·       డిసెంబర్‌ 22,2021– జనవరి 20,2022 వరకూ (షెడ్యూల్‌ 1) జరుగబోయే వివో ప్రో కబడ్డీ సీజన్‌ 8 బెంగళూరులో ప్రారంభం కానుంది గత ఏడు సీజన్‌లుగా అపూర్వమైన విజయం సాధించిన ప్రో కబడ్డీ లీగ్‌, మరో మారు క్రీడాభిమానుల ముందుకు రాబోతుంది. డిసెంబర్‌ 22, 2021 మరియు…

గోవా సిటీ క్వాలిఫయర్ విన్నర్స్, కలినా రేంజర్స్,రెడ్ బుల్ నేమర్ జూనియర్స్ ఫైవ్2021 యొక్క జాతీయ ఛాంపియన్స్ గా అవతరించింది

~ప్రపంచవ్యాప్త ఫైవ్-ఎ-సైడ్ టోర్నమెంట్ రెడ్ బుల్ నేమర్ జూనియర్స్ ఫైవ్‌లో 18 నగరాలలో 2700 కంటే ఎక్కువ జట్లు పాల్గొన్నాయి ~భారతదేశంలో అతిపెద్ద 5-ఎ-సైడ్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ యొక్క నేషనల్ ఫైనల్స్ 24 సెప్టెంబర్ 2021 న గోవాలోని కారాంబోలిమ్ లోని…